(సెప్టెంబర్ 8న సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్ బర్త్ డే) మాధవపెద్ది సురేశ్ పేరు వినగానే బాలకృష్ణ హీరోగా రూపొందిన భైరవద్వీపం ముందుగా గుర్తుకు వస్తుంది. అందులోని పాటలన్నీ ఒక ఎత్తు, శ్రీతుంబుర నారద నాదామృతం... పాట ఒక్కటీ ఓ ఎత్తు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతసారథ్యంలో ఘంటసాల గళంలో జాలువారిన జగదేకవీరుని కథలోని శివశంకరీ శివానందల హరి... పాట స్ఫూర్తితో ఈ గీతాన్ని రూపొందించారు. ఈ పాటతో మాధవపెద్ది సురేశ్ అజరామరమైన కీర్తిని సొంతం చేసుకున్నారు. అంతకు…