భిన్నమైన పాత్రలతో, తన నటనతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విలక్షణ నటుడు ఆర్. మాధవన్. హీరోగా, విలన్‌గా, లవర్ బాయ్‌గా.. ఏ పాత్రలో నటించిన తనదైన స్టైల్లో మెప్పిస్తారు. తాజాగా విడుదలైన ‘ఆప్ జైసా కోయి’తో మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్న మాధవన్.. 40 ఏళ్ల వయసున్నా పెళ్లి కాని ప్రసాద్‌గా ప్రేక్షకుల్ని అలరించారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన సినీప్రయాణం, అవార్డులపై తన అభిప్రాయం, సింపుల్ లైఫ్‌స్టైల్ వెనుక రజనీకాంత్…