Maremma : స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ ఇంటి నుంచి మరో హీరో రాబోతున్నాడు. ఆయన సోదరుడి కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తున్న మూవీ మారెమ్మ. మంచాల నాగరాజు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. నేడు మాధవ్ బర్త్ డే సందర్భంగా మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో మాధవ్ చాలా రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇందులో పొడవాటి జుట్టు, గడ్డంతో మాస్ లుక్ లో మెరిశాడు. ఇక గ్లింప్స్ లో అతను…
Madhav Bhupathiraju’s Mr Idiot pre look released: రవితేజ తమ్ముడి కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా లాంచ్ అవుతున్నట్లు గత ఏడాది అధికారికంగా ప్రకటన వచ్చింది. అంతే కాదు ఆయన హీరోగా ఏకంగా రెండు సినిమాలు లైన్ లో పెట్టారు. అయితే అందులో రెండో సినిమా షూటింగ్ అయితే పూర్తి కావచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఆ సినిమాకి తన పెదనాన్నకు సూపర్ క్రేజ్ తీసుకొచ్చిన ఒక సినిమా టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ సినిమాకు ‘మిస్టర్…