కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం మదరాసి. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ అయింది. అమరన్ వంటి సూపర్ హిట్ తర్వాత శివకార్తికేయన్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అలాగే దర్బార్, సికిందర్ వంటి బ్యాక్ టు బ్యాక్ ప్లాపుల తర్వాత మురుగుదాస్ చేసిన ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నించాడు.…

ఈ వారం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సెప్టెంబర్ 5న తెలుగు నుంచి రెండు సినిమాలు రిలీజ్ కాగా.. తమిళ్ నుంచి ఓ డబ్బింగ్ సినిమా రిలీజ్ అయింది. మరి ఈ సినిమాల్లో ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంది అంటే? ఆ సినిమానే బెటర్ అనే టాక్ వినిపిస్తోంది. హరిహర వీరమల్లు నుంచి మధ్యలోనే తప్పుకున్న క్రిష్ జాగర్లమూడి.. అనుష్కతో చేసిన ‘ఘాటి’ సినిమా ఊచకోత అన్నట్టుగా థియేటర్లోకి వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క చేసిన…
తమిళ స్టార్ దర్శకులలో AR మురగదాస్ ఒకప్పుడు ముందు వరసలో ఉండేవారు. తుపాకీ, కత్తి, గజనీ, సెవెన్త్ సెన్స్ సినిమాలతో శంకర్ తర్వాత స్థానం మురుగదాస్ అనే పేరు వినిపించింది. కానీ ఆ తర్వాత మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన స్పైడర్ తో ఆయన డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇక దర్బార్, సికిందర్ ఆయన ఇమేజ్ ను అమాంతం కిందకు దించేసాయి. బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సంగతి కనీసం హిట్ కొడితే చాలు అనే…
సల్మాన్ ఆఫర్ ఇచ్చాడని మదరాసిని మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు ఏఆర్ మురుగుదాస్. సికిందర్ ఆల్ట్రా డిజాస్టర్ కావడంతో ఈ దర్శకుడి కష్టానికి ప్రతి ఫలం లేకుండా పోయింది. గెలుపు ఓటములు కామన్.. కాని సికిందర్ ప్లాప్‌కు రీజన్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అంటూ సరికొత్త భాష్యాలు చెబుతున్నాడు. సికిందర్ ప్లాప్‌కు తప్పు నాది కాదు.. లాంగ్వేజ్‌ది అంటున్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగుదాస్. సినిమా వచ్చిన నాలుగు నెలలకు.. బొమ్మ ఆల్ట్రా డిజాస్టర్‌కు రీజన్ భాషే అంటూ చక్కటి…
ఈ ఏడాది సమ్మర్ ను ఖాళీగా వదిలేసారు స్టార్ హీరోలు. స్టార్ హీరోల సినిమాలు అన్నిఆగస్టు15, దసరా, దీపావళికి వచ్చేందుకు డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. అలానే ఈ ఏడాది సెప్టెంబరు లో ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీ వేరు వేరు ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ మధ్య జరగబోతుంది. సెప్టెంబర్ 5లో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు చక చక ఏర్పాట్లు చేస్తున్నారు. Also Read : AN 63 : అల్లరి నరేష్…