కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అనగానే తెలుగు ఆడియన్స్ అందరికీ… హ్యాపీడేస్, కొత్త బంగారులోకం, జోష్, సై లాంటి సినిమాలు గుర్తొస్తాయి. స్టూడెంట్ లైఫ్ లో ఉండే ఫన్, స్టూడెంట్స్ చేసే అల్లరిని చూపిస్తూ ఆడియన్స్ ఈ సినిమాలు విపరీతంగా ఎంటర్టైన్ చేసాయి. ఈ మధ్య కాలంలో ఆ రేంజ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా రిలీజ్ అవ్వలేదు. ఆ లోటుని తీరుస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఒక సినిమా రాబోతుంది. టైటిల్…