NTR: టాలీవుడ్‌లో ఎన్టీఆర్ అంటే యాక్షన్, ఎనర్జీ, ఎమోషన్ కలబోసిన నటనకు మారుపేరు. బాలీవుడ్ స్థాయిలో కూడా తన సినిమాలతో మార్కెట్ పెంచుకున్న తారక్, ఆర్‌ఆర్‌ఆర్ వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా.., ‘దేవర 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇకపోతే తాజాగా ‘మ్యాడ్ స్క్వేర్’ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్‌కు అతిథిగా హాజరై, తన సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చి అభిమానులను…