సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి. విభిన్న చిత్రాలను అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడొక యూత్ ఫుల్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి వస్తోంది. ఈ చిత్రం పూర్తిగా యువ తారాగణంతో రూపొందింది. హారిక సూర్యదేవర ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ వినోదాత్మక చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే…