అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లు కేవలం ఐఫోన్‌లపై మాత్రమే కాకుండా ఇతర యాపిల్ ఉత్పత్తులపై కూడా గొప్ప డీల్‌లను అందిస్తున్నాయి. యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ లైనప్‌పై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో గణనీయమైన తగ్గింపులు ఉన్నాయి. ప్రీమియం విభాగంలోని చాలా విండోస్ ల్యాప్‌టాప్‌ల కంటే ధరలు తక్కువగా ఉన్నాయి. మ్యాక్‌బుక్‌ను కొనుగోలు చేయడానికి సరైన సమయం అని చెప్పొచ్చు. లేటెస్ట్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం4 ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరలకు అందుబాటులో…