కరోనా మహమ్మారి తర్వాత అందరకి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. హెల్తీ ఫుడ్ కి ప్రియారిటీ ఇస్తు్న్నారు. కూరగాయలు, ఆకుకూరలే కాకుండా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. మొలకెత్తిన గింజలను కూడా ఆహారంలో చేర్చుకుంటున్నారు. గింజల్లో పోషకాలు మెండుగా ఉండడంతో చాలా మంది బాదం, జీడిపప్పు, వాల్ నట్ వంటి వాటిని తీసుకుంటున్నారు. వీటితో పాటు మకాడమియా నట్స్ కూడా బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. మకాడమియా గింజలు (Macadamia Nuts) ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన…