ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా, బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ఈయన లైన్‌లో పెడుతున్నాడు. ఆల్రెడీ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ.. తాజాగా ఓ తమిళ దర్శకుడితో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆ దర్శకుడు మరె�