టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు నటించిన లేటెస్ట్ మూవీ మామా మశ్చీంద్ర ఓటీటీ రిలీజ్ డేట్ ను అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. అక్టోబర్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.థియేటర్ రిలీజ్ కు అలాగే ఓటీటీ స్ట్రీమింగ్ కు మధ్య కనీసం రెండు వారాలు కూడా గ్యాప్ లేకపోవడం ఆసక్తికరం గా మారింది.అక్టోబర్ 6 న చిన్న సినిమాల భారీ పోటీ మధ్య రిలీజైన మామా మశ్చీంద్ర నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.ప్రయోగాత్మక కథాంశం…