కలకు కృషి తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని మరోమారు నిరూపించాడు గోవాకు చెందిన దినసరి కూలీ. ఆయన పెద్దగా ఏమీ చదువుకోలేదు. అయితేనేం.. దివ్యాంగురాలైన తన కుమార్తెకు అన్నం తినిపించేందుకు వాయిస్ కమాండ్‌తో ఓ రోబోను తయారు చేసి టెక్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచాడు.