అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కూతురు సత్యవతి కుమారుడు సుమంత్. అక్కినేని చిన్నకూతురు నాగ సుశీల తనయుడు సుశాంత్. వీరిద్దరూ కాస్తంత గ్యాప్ తో టాలీవుడ్ లోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ గ్రాండ్ సక్సెస్ లు మాత్రం ఇంతవరకూ దక్కలేదు. ఒకానొక సమయంలో సుమంత్ దూకుడుగా సినిమాలు చేశాడు. ఇప్పుడు నిదానించాడు. ఇక సుశాంత్ మొదటి నుండి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. విశేషం ఏమంటే సోలో హీరోలుగా సినిమాలు చేస్తున్న ఈ అన్నదమ్ములిద్దరూ ఇప్పుడు సపోర్టింగ్…
శేఖర్ కమ్ముల – రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందిన ‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రియా ఆనంద్. ఆ మూవీలో తన అందం, అభినయంతో చక్కని గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘కో అంటే కోటి’, ‘180’ సినిమాలతో నటిగా మెప్పించింది. కొంత గ్యాప్ తర్వాత ఈ భామ మళ్లీ తన అభిమానుల్ని అలరించనుంది. ‘వరుడు కావలెను’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన లక్ష్మీ సౌజన్య ఇప్పుడు ‘మా నీళ్ల…