బాలీవుడ్‌లో తనదైన నటనతో స్టార్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు గుల్షన్ దేవయ్య ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. విలక్షణ పాత్రలకు పేరుగాంచిన గుల్షన్ దేవయ్య.. ఇటీవల బ్లాక్‌బస్టర్ సినిమా ‘కాంతార’ సెకండ్ పార్ట్ (కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1)లో విలన్ పాత్రకు ఎంపికైన విషయం తెలిసిందే. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో గుల్షన్ భాగమవడం అతనికి దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. Also Read:Pawan Kalyan: గుర్తింపు…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉంటూనే ఉంటుంది. తెలుగు సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్నా, ఇప్పుడు మళ్లీ తన కెరీర్‌లో కొత్త దారులు వెతుక్కుంటూ, సినిమాలు – ప్రొడక్షన్ – ఫిట్నెస్ ఇలా అన్ని వైపులా దూసుకెళుతోంది. అయితే తాజాగా “ఆ విషయంలో నాదే తప్పు” అంటూ సమంత చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. Also Read : Rashmika: స్త్రీలు బలహీనులు…
స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌కి రాబోతున్నారు. హెల్త్ ప్రాబ్లం కారణంగా సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చిన సమంత తర్వాత ప్రోడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చి తన ప్రొడక్షన్ హౌస్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరిట ‘శుభం’ మూవీతో నిర్మాతగా తన అడుగులు పెట్టి మొదటి చిత్రం తోనే హిట్ అందుకుంది. ఇర ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ‘మా ఇంటి బంగారం’తో ఫ్యాన్స్ ముందుకు రాబోతుంది. గతేడాది ఈ మూవీ నుండి…