Most wins for a team at a venue in IPL: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అరుదైన రికార్డు నెలకొల్పింది. సొంత మైదానం అయిన ఎంఏ చిదంబరం స్టేడియంలో 50వ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో చెన్నై ఖాతాలో ఈ రికార్డు చేరింది. రాజస్థాన్ నిర్ధేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 5 వికెట్స్ కోల్పయి ఛేదించింది. చెన్నై కెప్టెన్…