Mysterious Village : విశ్వంలో కొన్ని ప్రదేశాలు మన మానసిక శక్తికి దూరంగా, విచిత్రంగా ఉంటాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన, భయానకమైన, అర్థంకాని విషయాలతో నిండిన ప్రదేశమే రష్యాలోని ఎం-ట్రయాంగిల్ అనే గ్రామం. రష్యాలోని ఉరాల్ పర్వతాల సమీపంలోని ఈ మోల్యోబ్‌కా అనే గ్రామం “పెర్మ్ ట్రయాంగిల్” లేదా “ఎం-ట్రయాంగిల్”గా ప్రసిద్ధి చెందింది. ఇది మాస్కో నగరానికి దాదాపు 600 మైళ్ల దూరంలో ఉండే ఒక అజ్ఞాత ప్రాంతం. దీని విస్తీర్ణం 70 చ.మైళ్ల వరకు ఉంటుంది.…