Veera Khadgam: ఎం.ఎ. చౌదరి దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘వీరఖడ్గం’. సృష్టి డాంగే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి మారుశెట్టి సునీల్ కుమార్ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి మూడోవారంలో విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా చిత్ర బృందం మీడియాతో మాట్లాడింది. తొలుత ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన నిర్మాత మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ”దర్శకుడు ఎమ్ ఏ చౌదరి…