Minister Talasani Srinivas Yadav Condolence to Lyricist Kandikonda Yadagiri Passes away. ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నేతలు కూడా ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. ‘తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన, వరంగల్ బిడ్డ కందికొండ మరణం, తెలంగాణ సాహిత్య లోకానికి సబ్బండ వర్గాలకు తీరని లోటు’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…