Bharateeyudu 2: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న తాజా సినిమా ‘భారతీయుడు-2’. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ఎంతో ప్రెస్టీజియస్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా.., 1996 కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో సినీ అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సంబంధించిన ఆడియో…