సాహిత్యంలో దైవత్వాన్ని పొందిన తొలి ధార్మిక గ్రంథం భగవద్గీత.. మహాభారతంలోని భాగమైనా ఉపనిషత్తు స్థాయిని పొందిన కావ్య ఖండం. భారతీయ సంస్కృతి, సంస్కారాలను ప్రభావితం చేసిన జ్ఞాన ప్రవాహం. భీష్మపర్వంలోని 25 వ అధ్యాయం నుంచి 42 వ అధ్యాయం వరకు ఉన్న 700 శ్లోకాలకు భగవద్గీత అని పేరు.. అయితే, తొలిసారి భక్తి టీవీ 700 శ్లో
మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధం… గీతను ఒక ప్రత్యేక గ్రంథముగా భావిస్తాం.. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటిగా నిలిచిపోయింది.. ఇది కేవలం హిందువుల కోసమే కాదు.. సర్వమానవాళికి ఉపయ