ఇటీవల కాలంలో ప్రపంచ లగ్జరీ లిప్‌స్టిక్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2023లో ఈ మార్కెట్ మొత్తం విలువ $3.91 బిలియన్లు కాగా, 2030 నాటికి ఇది $5.58 బిలియన్ల వరకు చేరుతుందని అంచనా. మీకు తెలుసా! ఒక లిప్‌స్టిక్ ధర అక్షరాల రూ.119 కోట్లు ఉందని. కానీ ఇది నిజం H. Couture Beauty Diamond లిప్‌స్టిక్ ధర రూ.119 కోట్లు. దీని ప్రత్యేకతలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ లిప్‌స్టిక్ ప్రత్యేకతలు.. 2006లో తైషా స్మిత్…