తమన్నా ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. హీరోయిన్ గా నేటి తరం హీరోయిన్ లకు కూడా గట్టి పోటీ ఇస్తుంది తమన్నా.తమన్నా వరుసగా వెబ్ సిరీస్ లు మరియు సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.ఇటీవలే ఆమె వరుసగా రెండు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను పలకరించిన సంగతి లిసిందే. వాటిలో ఆమె బోల్డ్ గా నటించడం తో ఆమె…
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లలో నటిస్తూ చాలా బిజీగా ఉంది.. తెలుగులో సినిమా అవకాశాలు కాస్త తగ్గినప్పటికీ కూడా వెబ్ సిరీస్ లతో మెప్పిస్తుంది. ఈమె బాలీవుడ్ లో మొదట జీ కర్థ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఆ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాలలో రెచ్చిపోయింది. ఆ సిరీస్ తరువాత ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో కలిసి లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్…