మరికొద్ది గంటల్లో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పుష్ప 2 సినిమా టికెట్ ధరలు, ప్రీమియర్ షో టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాయి. తాజాగా ఈ అంశం మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్…