Dulquer Salmaan Lucky Baskhar to release on 27th September: మలయాళం నుంచి తెలుగు హీరోగా మారిపోయాడు దుల్కర్ సల్మాన్. స్టార్ హీరో మమ్ముట్టి తనయుడుగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. మంచి కథలను ఎంచుకుంటూ తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అందుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో లెఫ్టినెంట్ రామ్ గా గుర్తుండిపోయారు. సీతా రామం సినిమాతో దుల్కర్ తెలుగు కుర్రాడిగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత అతను నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది…
ఆయేషా ఖాన్.. ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదని చెప్పవచ్చు. ఈ బాలీవుడ్ భామకు టాలీవుడ్ లక్కీగా మారింది. వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. లేటెస్టుగా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుంది…మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా చిత్రసీమలో హీరోగా వచ్చిన దుల్కర్ సల్మాన్… భాషలకు అతీతంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ‘మహానటి’తో ఆయన తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తమిళ అనువాద సినిమా ‘కనులు కనులు దోచాయంటే’తో మరో విజయం అందుకున్నారు. ఇప్పుడు…
టాలివుడ్ స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి రీసెంట్ గా మలయాళ స్టార్ హీరో ‘దుల్కర్ సల్మాన్’ తో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘లక్కీ భాస్కర్’ అనే టైటిల్ ని పెట్టారు. జులైలో దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని అనౌన్స్ చేసిన మేకర్స్.. నేడు ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారభించారు.. మీనాక్షి చౌదరి ఈ…