రెండు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరకిపోయాడు ఓ ఇన్‌స్పెక్టర్. సామూహిక అత్యాచారం కేసు నుంచి ఓ వ్యక్తిని తప్పించేందుకు.. యాబై లక్షలు డిమాండ్ చేశారు. అయితే అతడు చేయని నేరానికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రెండు లక్షలు తీసుకుంటుండగా అడ్డంగా బుక్కయ్యాడు.. Read Also: Black Spots: నల్లటి మచ్చలు ఉన్న ఉల్లిపాయలు తింటున్నారా.. అయితే బీకేర్ ఫుల్ పూర్తి వివరాల్లోకి వెళితే.. లక్నోలోని పేపర్‌మిల్ పోలీస్ పోస్ట్‌లోని…