కాల్ డ్రాప్స్ సమస్యను పరిష్కరించడానికి BSNL త్వరలో VoWi-Fi సేవను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ సంస్థ BSNL BSNL VoWi-Fiని పరీక్షించడం ప్రారంభించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ ఇటీవల భారతదేశంలోని అన్ని టెలికాం సర్కిల్‌లలో తన 4G (LTE) సేవను ప్రారంభించింది. ఇప్పుడు, దేశవ్యాప్తంగా 4G కవరేజ్‌తో పాటు, కంపెనీ VoWi-Fi లేదా వాయిస్ ఓవర్ Wi-Fi సేవను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. విద్యార్థులు, రైతులు, మహిళల కోసం రాబోయే రోజుల్లో ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను…
Samsung Galaxy Watch Ultra : శాంసంగ్ గాలక్సీ అన్ ప్యాకెడ్ 2024లో అనేక ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ ఈవెంట్‌లో కంపెనీ తన ఫోల్డింగ్, ఫ్లిప్ ఫోన్ లతో పాటు గెలాక్సీ వాచ్ అల్ట్రాను విడుదల చేసింది. శాంసంగ్ అల్ట్రా బ్రాండింగ్ తో కూడిన వాచ్‌ను విడుదల చేయడం ఇదే తొలిసారి. వాచ్ 7లోని హెల్త్ మానిటరింగ్ ఫీచర్లను దృష్టిలో ఉంచుకుని గెలాక్సీ వాచ్ అల్ట్రాను రూపొందించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇది శక్తివంతమైన హార్డ్‌వేర్…