Jio Recharge: ఇంట్లో Wi-Fi, ఆఫీస్ లో Wi-Fi కారణంగా మొబైల్ డేటా వినియోగం చాలా తక్కువగా ఉంటే.. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కలిగిన రీచార్జ్ ప్లాన్ కోసం వెతకడం చాలా సహజం. ఇందుకు తగ్గట్టు గానే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం, తక్కువ ధరలో ఎక్కువ చెల్లుబాటుతో ఉన్న రూ. 1899 ప్లాన్ అందుబాట�