బరువు పెరగడం అనేది ఈరోజుల్లో అతి పెద్ద సమస్య అయ్యింది.. చూడటానికి భారీ ఆకారంలో ఉన్నామని చాలా మంది ఫీల్ అయ్యి, జిమ్ లలో కొద్ది రోజులు కష్టపడతారు.. ఆ తర్వాత ఇంకేవో ప్రయత్నాలు చేస్తారు.. అలాంటి ఏది పడితే అది పొట్టలోకి వేసుకోకుండా కేలరీలు తక్కువగా ఉన్న ఫుడ్ ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. కారంగా ఉండే కూరలు , పప్పు, సూప్‌ల రుచి చూడాలనుకుంటున్నా , అదనపు బరువును తగ్గించే ప్రయత్నంలో ఉన్నప్పుడు…