దేశంలో ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. రోడ్లు నదులుగా మారుతున్నాయి.. కొన్ని ఊర్లు నీళ్లల్లో కొట్టుకొని పోయాయి.. ఈ వర్షాలు చాలా మంది జీవితం వర్షాలకు అతలాకుతలం అయ్యింది.. వర్షాలకు తడవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని జనాలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు, అధికారులు పదే పదే చెబుతున�