POCSO Case: నల్గొండ జిల్లాలో పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రియుడితో కలిసి కన్న కూతురిపైనే అత్యాచారం చేయించిన మహిళకు 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అంతే కాదు నిందితుడికి కూడా 22 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు వసంతపురి యాదమ్మ. ఈమెకు ఓ కూతురు ఉంది. ఆ అమ్మాయికి ఇంకా మైనారిటీ కూడా తీరలేదు. మరోవైపు యాదమ్మకు.. శివకుమార్ అనే వ్యక్తితో వివాహేతర…