ఈ మధ్య సినీ ప్రియులు రొటీన్ స్టోరీలతో వస్తున్న సినిమాల కన్నా కొత్త కథలతో, కుటుంబ కథలతో వస్తున్న సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.. అలాంటి సినిమాలే ఈ మధ్య భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. తాజాగా మరో కొత్త లవ్ స్టోరీతో వస్తున్న సినిమా లవ్ @65.. టైటిల్ కు తగ్గట్లే సినిమా కూడా గతంలో ఎప్పుడూ చూడని విధం�