సెప్టెంబర్ 24వ తేదీన రాబోతున్న ‘లవ్ స్టోరీ’ సినిమాపై అభిమానులు బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించగా.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చాయి. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో యూనిట్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేసింది. కాగా నేడు సాయంత్రం జరుగనున్న ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్…