The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్రమ మతమార్పిడులు, లవ్ జీహాద్, ఉగ్రవాదం కోణంగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమాపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ సీపీఎం పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీలు ఈ సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఇలాంటి సినిమాను నిర్మించారని దుయ్యబడుతున్నారు.
Pramod Muthalik: లవ్ జిహాద్‌ను ఎదుర్కోవడానికి ముస్లిం యువతులను ట్రాప్ చేయాలని శ్రీరామ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ హిందూ యువకులను కోరారు. శ్రీరామ సేన నుంచి యువతకు రక్షణ కల్పిస్తామని ముతాలిక్ హామీ ఇచ్చారు.
Love Jihad: లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ముంబైలో వేలాదిమంది రోడ్లపై భారీ ప్రదర్శన చేపట్టారు. ముస్లింలు హిందువుల భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం, హిందూ యువతులను ప్రేమ పేరుతో తీసుకెళ్లి, మతం మార్చుతుండటంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
On Actor Tunisha Sharma's Death, BJP MLA's "Love Jihad" Theory: సీరియల్ నటి తునీషా శర్మ మరణంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆమె మరణంలో లవ్ జిహాద్ కోణం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో తునీషా శర్మ ఓ టీవీ షో సెట్ లో ఆత్మహత్యకు పాల్పడింది. ‘అలీ బాబా: దస్తాన్-ఇ-కాబుల్’ అనే టీవీ షోలో తునీషా శర్మ సహ నటుడు షీజాన్ మహ్మద్ ఖాన్ వల్లే తను ఆత్మహత్యకు…
Bajrang Dal wants ban on New Year parties in Mangaluru: హిందూ సంస్థ భజరంగ్ దళ్ న్యూఇయర్ పార్టీలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తుంది. కర్ణాటక రాష్ట్రం మంగళూర్ నగరంలో న్యూ ఇయర్ పార్టీలను బ్యాన్ చేయాలని కోరుతోంది. ఇందు కోసం భజరంగ్ దళ్ మంగళూర్ పోలీస్ కమిషనర్‌కు ఒక మొమోరాండం కూడా సమర్పించింది. ముస్లిం యువకులు ‘‘ లవ్ జిహాద్’’ కోసం బార్లు, పబ్బులను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించింది. దీంతో మంగళూర్ వ్యాప్తంగా న్యూఇయర్…
Himanta Sarma Responds To B Ajmal's hindu Remarks: హిందూ సమాజంపై వివాదాస్పద వ్యాఖ్యల చేసిన అస్సాం పొలిటికల్ లీడర్ బద్రుద్దీన్ అజ్మల్ పై విరుచుకుపడ్డారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. పిల్లలు జన్మించడం, పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ.. హిందువులు ముస్లిం ఫార్మలాను అనుసరించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అజ్మల్. సోమవారం అజ్మల్ సొంత నియోజకవర్గం అయిన ధుబ్రీకి సమీపంలోని బొంగైగావ్ లో జరిగిన ఓ బహిరంగ సభలో అజ్మల్ పై సంచలన వ్యాఖ్యలు…
Hindus should adopt Muslim formula, marry girls at 18-20 years says AIDUF chief Badruddin Ajmal: హిందువులు తమ పిల్లల పెళ్లిళ్లలో ముస్లిం ఫార్మాలాను పాటించాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రద్దీన్ అజ్మల్. హిందువులు తమ పిల్లలకు త్వరగా పెళ్లి చేయాలని సూచించారు. చట్టం అనుమతించిన దాని ప్రకారం ముస్లిం యువకులు 20-22 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటారని..ముస్లిం మహిళలు 18 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటారని అన్నారు. అయితే…
Himant Biswa Sarma comments on Love Jihad: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి ‘‘లవ్ జీహాద్’’ గురించి ప్రస్తావించారు. జాతీయ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. లవ్ జీహాద్ అనేది నిజం అని.. దీనికి ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ దారుణహత్యే నిదర్శమని అన్నారు. లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా దేశంలో కఠినమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నాను. నిందితుడు అఫ్తాబ్ పాలీగ్రాఫ్ టెస్టులో…