Vijay Antony’s Love Guru is gearing up for summer release: వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఓ ప్రత్యేకత తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న రోమియో మూవీ తెలుగులో “లవ్ గురు” పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. : బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్