ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలకు అంతూపొంతూ ఉండడం లేదు. పరాయి వారిపై మోజు ఎక్కడివరకైనా తీసుకెళ్తోంది. వారిపై ఉన్న మోజు వారినే చంపుతోంది.. చివరకు కట్టుకున్నవారికి, కన్నా బిడ్డలకు కడుపుకోతను మిగులుస్తుంది. తాజాగా ఒక మహిళ, తనకన్న 14 ఏళ్ల చిన్నవాడితో ఎఫైర్ పెట్టుకొని, అటు భర్తతో, ఇటు ప్రియుడితో కలిసి ఉండలేక ప్రియుడితో పాటు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. కడప జిల్లా రాజంపేట మండలం లక్కిరెడ్డిపల్లికి చెందిన నాగేంద్ర…
భువనేశ్వర్ లో దారుణం చోటుచేసుకుంది.. కొంతమంది ఆకతాయిలు ఒక ప్రేమ జంటపై అమానుషంగా ప్రవర్తించారు. వారికి బలవంతంగా పెళ్లి చేసి, వీడియోలు తీసి అరాచకం చేశారు. వివరాల్లోకి వెళితే.. నవరంగపూర్ జిల్లాలోని సోనపూర్ గ్రామంలో నివాసముంటున్న అక్కను చూడడానికి ఒక యువతి కొద్దిరోజుల క్రితం వచ్చింది. ఆ గ్రామంలో అదే రోజు కాళీమాత పూజ కారణంగా జాతర జరిగింది. ఆ జాతరకు యువతి హాజరైంది. ఆమెను చూడడానికి ఆమె ప్రియుడు కూడా అక్కడకు రావడంతో వారిద్దరూ ఏకాంతంగా…
తూ.గో. జిల్లా రాజమండ్రిలో ఓ ప్రియుడి ఆవేదన చూస్తే ఎవరికైనా జాలి కలగక మానదు. అతడి బాధను చూస్తే ఈ రోజుల్లో కూడా ఇలాంటి సెన్సిటివ్ మనుషులు ఉన్నారా అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏమైందో ఏమో తెలియదు కానీ ఓ ప్రేమజంట మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఓ ప్రేయసి తన ప్రియుడిని దూరం పెట్టింది. ఈ విరహాన్ని తట్టుకోలేని ప్రేమికుడు తన ప్రేయసి మనసు మార్చడం కోసం, తన తప్పును క్షమించమని అడగడం కోసం వినూత్న…