మహేంద్రసింగ్ ధోని.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు ఎంత చెప్పినా తక్కువే. అది ఆ పేరుకున్న క్యాపబిలిటీ. మహేంద్రసింగ్ ధోని గ్రౌండ్ లో ఉంటే వచ్చే కిక్కే వేరు. శుక్రవారం నాడు ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్జెయింట్స్ మ్యాచ్ జరిగిన సంఘటన తెలిసిందే. ఇందులో లక్�