Mr Work From Home Teaser: మధుదీప్ చెలికాని డైరెక్షన్‌లో త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అరవింద్ మండెం నిర్మించారు. ఈ రోజు చిత్ర టీజర్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. అనంతరం టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని,…