అమిర్ ఖాన్ నిర్మాతగా అయన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిత్రం ‘లాస్ట్ లేడీస్’ ( ఇంగ్లీష్ ప్రేక్షకులకు వీలగా ‘లపాతా లేడీస్’ పేరు మార్చారు). ఈ సినిమా 2025 ఆస్కార్ అవార్డ్స్ కు ఇండియా తరపున అధికారికంగా ఎంపిక కావడంతో నిర్మాత అమిర్ ఖాన్ ఈ సినిమాను మరింతగా ప్రమోట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లాస్ ఏంజెల్స్ లో ఇంగ్లీష్ మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అమిర్…