Aamir Khan : సినిమాలకు స్టార్ హీరో అమీర్ ఖాన్ స్వస్తి.. కానీ..?
- ఆస్కార్ రేస్ లో బాలీవుడ్ సినిమా లపాతా లేడీస్
- హాలీవుడ్ లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్న అమీర్ ఖాన్
- దర్శకత్వం వహించిన కిరణ్ రావ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమిర్ ఖాన్ నిర్మాతగా అయన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిత్రం ‘లాస్ట్ లేడీస్’ ( ఇంగ్లీష్ ప్రేక్షకులకు వీలగా ‘లపాతా లేడీస్’ పేరు మార్చారు). ఈ సినిమా 2025 ఆస్కార్ అవార్డ్స్ కు ఇండియా తరపున అధికారికంగా ఎంపిక కావడంతో నిర్మాత అమిర్ ఖాన్ ఈ సినిమాను మరింతగా ప్రమోట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లాస్ ఏంజెల్స్ లో ఇంగ్లీష్ మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అమిర్ ఖాన్ .
Also Read : Pushpa -2 : సౌత్ ఇండియా నం-1 గా నిలిచిన ‘కిస్సిక్’ సాంగ్
Also Read
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
- Kartikeya Gummakonda : తన 'కమ్‌బ్యాక్' కోసం మెగాఫోన్ పట్టిన 'ఆర్ఎక్స్ 100' హీరో..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
లాస్ట్ లేడీస్ ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో అమీర్ చేసిన వ్యాఖ్యలు ఆయన ఫ్యాన్స్ ను ఆశ్చర్య పరిచాయి. అమీర్ మాట్లాడుతూ ” కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా చాలా నెలలు సినిమాలు, షూటింగ్స్ కు బాగా గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెంట్ చేశాను. సినిమాలు, షూటింగ్స్ తో అప్పట్లో ఫ్యామిలీకి టైమ్ ఇవ్వలేకపోయానని చాలా భాధగా అనిపించింది. ఒకరకంగా చెప్పాలంటే ఆ ఆలోచన నన్ను ఎంతగానో బాధించింది. ఇక సినిమాలు చాలు ఇండస్ట్రీ నుండి తప్పుకుందాం అనుకున్న. అదే నిర్ణయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పేశా. ఆ మాటలకు వారు షాక్ అయ్యారు. ఆ సమయంలో కిరణ్ రావు నాకెంతో అండగా నిలిచింది. నా ఆలోచన విధానం నాకు అర్థమయ్యేలా చెప్పి నేను మరలా నార్మల్ అయ్యేలా చేసింది. దాంతో కొద్దీ రోజుల తర్వాత నా నిర్ణయం మార్చుకుని తిరిగి సినిమాలు చేయాలని సిద్ధమయ్యా’’ అని ఆమిర్ ఖాన్ అన్నారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ తమిళ్ స్టార్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమాలో నటిస్తున్నాడు.
తాజావార్తలు
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
-
YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!