Diabetic Cataract Problem: కంటిశుక్లం.. అంటే కంటి కటకం ఓ తెల్లటి పొరల ఏర్పడటం. ఇది దృష్టిని కోల్పోవడానికి ఒక సాధారణ కారణం. ఈ వ్యాధి డయాబెటిక్ రోగులలో త్వరగా, తీవ్రంగా అభివృద్ధి చెందుతుంది. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ కంటిశుక్లం సాధారణం. మధుమేహం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఈ పరిస్థితి ముఖ్యంగా మధుమేహం బారిన పడిన వ్యక్తులకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. సాధారణ వ్యక్తుల కంటే డయాబెటిక్ రోగులకు కంటిశుక్లం వచ్చే అవకాశం రెండు…