Viral Video: ప్రస్తుతం చాలా మందికి సోషల్ మీడియా పిచ్చి పట్టుకుంది. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఏవేవో చేస్తున్నారు. రకరకాల గెటప్ లు. విభిన్నమైన మాట తీరుతో కూడా చాలా మంది ఫేమస్ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి ఇది చేస్తేనే క్లిక్ అవుతారు అనేది ఏమి లేదు. కొంతమంది మంచి పనులు చేస్తూ ఫేమస్ అవడానికి చూస్తూ ఉంటే మరికొంతమంది ప్రాణాంతకమైన స్టంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి స్టంట్స్ చేసి చాాలా…