ఇటీవల ఇండియన్ సినిమా దగ్గర అత్యంత చర్చనీయాంశంగా మారిన వైలెంట్ యాక్షన్ డ్రామా మార్కో. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా, దర్శకుడు హనీఫ్ అదేని తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు, హిందీ వెర్షన్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టి సక్సెస్ ఫుల్ రన్ అందుకుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, రా ప్రెజెంటేషన్ ఈ సినిమాకి బలంగా నిలిచిన, దాని వైలెంట్ కంటెంట్ కారణంగా పలు వివాదాలు రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కో…