Home
Lord Krishna
Lord Krishna News
-
Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
Krishna Janmashtami : భాద్రపద మాసంలో వచ్చే కృష్ణాష్టమి పండగకు హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. కంసుని చెరసాలలో వసుదేవుడు, దేవకిల అష్టమ గర్భంలో శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర రాత్రిని భక్తులు కృష్ణాష్టమిగా అపారమైన భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ముఖ్యంగా మధుర, గోకుల, బృందావనాలలో భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, అర్ధరాత్రి వరకు జాగరణ చేస్తారు. శంఖారావాలు, గంటల శబ్దాలు, వేదమంత్రాలు , భజనల నడుమ బాలకృష్ణుడిని ఆరాధిస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందడానికి… -
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
Mahabharata: మహాభారతం ఒక యుద్ధం మాత్రమే కాదు. మనిషి ఎలా ప్రవర్తించకూడదని చెప్పే ఒక గ్రంథం. ధర్మాలు, పాపాలు, తప్పులు, నైతికత, రాజకీయాలు, ప్రేమ, ప్రతీకారం ఇలా ప్రతీ క్యారెక్టర్‌కు ఒక్కో లక్షణం ఉంటుంది. ఈ ఇతిహాసంలో అనేక మలుపులు, ధర్మం గురించి క్లియర్ విశ్లేషణ ఉంటుంది. ఇక కురుక్షేత్ర యుద్ధం కేవలం యుద్ధంగా మాత్రమే పరిగణించలేము. ఆధునిక యుద్ధాలకు కావాల్సిన రాజనీతిని, వ్యూహాలను ఇప్పటికీ ఇస్తుంది. ఈ యుద్ధంలో ద్రోహాలు, మోసాలకు కూడా కొదువలేదు. స్వయంగా… -
PM Modi: శత్రు దేశాలకు చెమటలు పట్టాల్సిందే.. జాతీయ భద్రతా కవచం ‘సుదర్శన్ చక్ర’ను ప్రకటించిన పీఎం మోడీ
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి కీలక ప్రకటన చేశారు. దేశంలోని ప్రతి పౌరుడి భద్రతను నిర్ధారించడానికి, భవిష్యత్తులో సాంకేతికత ఆధారిత సవాళ్లను ఎదుర్కోవడానికి 2035 నాటికి ‘సుదర్శన్ చక్ర’ అనే జాతీయ భద్రతా కవచాన్ని సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ మిషన్ వెనుక ఉన్న ప్రేరణను ప్రస్తావిస్తూ, ఇది శ్రీకృష్ణుని సుదర్శన చక్రం నుంచి ప్రేరణ పొందిందని ప్రధాని మోడీ తెలిపారు. ఈ మిషన్‌కు సంబంధించిన మొత్తం పరిశోధన, అభివృద్ధి,… -
Shravana Masam: అధిక శ్రావణమాసం ఈ స్తోత్రాలు వింటే సిరిసంపదలు చేకూరుతాయి
Shravana Masam: అధిక శ్రావణమాసం, బుధవారం నాడు ఈ స్తోత్రాలు వింటే అఖండ సిరిసంపదలు చేకూరుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి. -
Unique Wedding Ceremony: శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి!
భారతీయ సంస్కృతిలో వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వయసు వచ్చిన తర్వాత తమ పిల్లలకు వివాహాలు చేయాలని ప్రతి తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో కొంతమంది యువతులు ఈ వివాహ ఆచారం పట్ల ఆఇష్టంగా వ్యవహరిస్తున్నారు -
Girl Marriage with Lord Krishna: శ్రీకృష్ణ భగవానుడికే ఇచ్చి కుమార్తె పెళ్లి చేసిన వ్యాపారవేత్త..
ఓ వ్యాపారవేత్త తన కుమార్తెకు శ్రీకృష్ణుడితో కోలాహలంగా వివాహం జరిపించాడు.. ఈ తంతుకు బంధుమిత్రులను అందరినీ పిలిచి గ్రాండ్‌గా పెళ్లి చేశారు.. అదేంటి..? కూతురికి శ్రీకృష్ణ భగవానుడితో వివాహం జరిపించడం ఏంటి? అనే ఆశ్చర్యపోకండి… విషయం ఏంటంటే.. అనారోగ్యంతో మంచం పట్టిన తన కుమార్తె కోరికను తీర్చడానికి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో శ్రీకృష్ణుడితో పెళ్లి చేశాడు ఆ తండ్రి.. భగవంతుడితో కూతురుకు పెళ్లికి ఎలా జరిపించారనే వివరాల్లోకి వెళ్తే.. శివపాల్ అనే వ్యాపారవేత్తకు దివ్యాంగురాలైన 26 ఏళ్ల కుమార్తె… -
అక్కడ మాంసం, మద్యం విక్రయాలపై నిషేధం.. యోగీ సర్కార్ నిర్ణయం
ఉత్తరప్రదేశ్‌లోని సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మరో కీల నిర్ణయం తీసుకుంది.. శ్రీకృష్ణుడు జన్మస్థలంలో మాంసం, మద్యం విక్రయాలపై నిషేధం విధించింది… బృందావన్-మధురతో పాటు.. వాటికి 10 కిలోమీటర్ల పరిధిలో మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం విధించింనట్టు యోడీ సర్కార్ పేర్కొంది.. ఇక, ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది ప్రభుత్వం.. మధుర, బృందావన్‌ను టూరిస్ట్ ప్లేస్‌లుగా ప్రకటించడంతో.. అక్కడ మద్యం, మాంసంపై నిషేధం విధించామని.. ఇప్పటి వరకు ఆ వృత్తుల్లో ఉన్న వారికి… -
తెలుగుతెరపై ‘శ్రీకృష్ణావతారం’
(ఆగస్టు 30న శ్రీకృష్ణాష్టమి) తెలుగునాటనే కాదు యావద్భారతంలోనూ శ్రీకృష్ణ పాత్రలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్.టి.రామారావు ఖ్యాతి గాంచారు. ఆయన శ్రీకృష్ణ పాత్ర ధరించిన అనేక చిత్రాలు హిందీ, బెంగాలీ, మరాఠీ, ఒరియా భాషల్లోకి అనువాదమై అలరించాయి. ఉత్తరాదిన శ్రీకృష్ణ పాత్రకు అంతకు ముందు పెట్టింది పేరుగా నిలచిన షాహూ మోడక్ ను సైతం యన్టీఆర్ అభినయం మరిపించింది. యన్టీఆర్ తొలిసారి తెరపై శ్రీకృష్ణుని గెటప్ లో కనిపించిన చిత్రం ‘ఇద్దరు పెళ్ళాలు’. 1954లో ఎఫ్. గఫూర్ రూపొందించిన…
తాజావార్తలు
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!