ఈరోజు ఓటిటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. అవేంటో చూద్దాం. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’లో మహేష్ బాబు చేసిన సందడి ఈ రోజు నుండి ఆహా వీడియోలో అందుబాటులో ఉంటుంది. లూప్ లాపేట1998లో విడుదలైన జర్మన్ చిత్రం ‘రన్ రోలా రన్’కి అధికారిక రీమేక్ ‘లూప్ లాపేట’. తన ప్రియుడిని రక్షించుకోవడానికి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాల్సిన అమ్మాయి పాత్రలో తాప్సీ నటించింది. నెట్‌ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 4న ‘లూప్ లాపేట’ రాబోతోంది.…