స్టార్ హీరోతో సినిమా చేయడం అంటే మాటలు కాదు, ఎన్నో కాంబినేషన్స్ చూసుకొని, షెడ్యూల్స్ సెట్ చేసుకొని షూటింగ్ కి వెళ్లాల్సి ఉంటుంది. ప్రీప్రొడక్షన్ అంతా పక్కాగా జరిగినా కూడా ఇన్ టైములో షూటింగ్ కంప్లీట్ అవుతుందా అంటే 100% అవుతుంది అని చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రతి స్టార్ హీరో కథా ఇదే, సినిమా అనౌన్స్ చేయడం, స్టార్ట్ చేయడం, అది ఎదో ఒక కారణం వల్ల డిలే అవ్వడం. అయితే దళపతి విజయ్ లాంటి…
దళపతి విజయ్ కి కోలీవుడ్ ఉన్న మార్కెట్ మరే హీరోకి లేదు అని చెప్పడం అతిశయోక్తి కాదు. రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ హీరో రీజనల్ సినిమాలతో పాన్ ఇండియా సినిమాల రేంజ్ కలెక్షన్స్ ని అవలీలగా తెస్తుంటాడు. విజయ్ లాస్ట్ సినిమా ఫామిలీ డ్రామా జానర్ లో తెరకెక్కినా కూడా 300 కోట్లు కలెక్ట్ చేసింది అంటే విజయ ఫాలోయింగ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. డైరెక్టర్,…