అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఊహించని కాంబినేషన్స్ గురించి వార్తలు బయటకి వచ్చి అందరికీ షాక్ ఇస్తాయి. అలాంటివి నిజమో కాదో ఆలోచించకుండా సెట్ అయితే బాగుంటుంది అనే ఆలోచనతో ఫాన్స్ ఆ న్యూస్ ని క్షణాల్లో వైరల్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటిదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కోలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో.. అరె మావా ఇదేం కాంబినేషన్.. ఒకవేళ…