క్రైమ్ సెంట్రిక్ కథలతో ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసి… తనకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అతి తక్కువ సినిమాలతోనే పాన్ ఇండియా ఇమేజ్ ని సంపాదించుకున్న ఈ డైరెక్టర్ బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం తలైవర్ 171 కథని సిద్ధం చేసే పనిలో ఉన్న లోకేష్ కనగరాజ్… కథని రాసే సమయంలో సోషల్ మీడియాలో కొన్ని నెలల…