MPs Cricket Match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆదివారం బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇది ఇలా ఉండగా లోక్ సభ, రాజ్యసభ ఎంపీల్లోనూ క్రికెట్ ఫీవర్ పెరిగింది. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో రాజ్యసభ ఛైర్మన్- XI, లోక్‌సభ స్పీకర్- XI మధ్య స్నేహపూర్