Home
Local Train
Local Train News
-
Train Accident: రైల్లో నుంచి జారిపడి ఐదుగురు మృతి
Train Accident: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర విషాదకర ఘటన చోటు చేసుకుంది. రద్దీగా ఉన్న లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు జారి పడటంతో ఐదుగురు మృతి చెందగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. -
Mumbai Train Incident: మహిళల కంపార్టుమెంట్లో నగ్నంగా ప్రయాణించిన యువకుడు.. (వీడియో)
Mumbai Train Incident: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి కళ్యాణ్ వెళ్ళే లోకల్ రైలు ఘట్కోపర్ స్టేషన్ వద్ద ఆగిన సమయంలో ఓ యువకుడు ఒంటిపై నూలుపోగు లేకుండా రైలులో ఎక్కాడు. అదికూడా నేరుగా మహిళల కంపార్టుమెంట్లో ప్రవేశించాడు. దీనితో రైల్లో ప్రయాణిస్తున్న మహిళల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలయింది. మహిళలు అందరూ అతడిని రైల్లో నుంచి బయటకు వెళ్లాలని అరిచారు. అయినా కానీ, అతడు వారి… -
Mumbai: పట్టాలపై జారిపడ్డ మహిళ పైనుంచి వెళ్లిన రైలు.. సురక్షితంగా బయటకు
రైలు పట్టాలపై మనిషి పడి.. రైలు వెళ్తే బతకడం కష్టమే. అలాంటిది ఓ మహిళను సురక్షితంగా కాపాడారు. ఆమెను రక్షించడం కోసమని.. మహిళపై నుంచి వెళ్లిన రైలు, మళ్లీ నెమ్మదిగా వెనక్కి వెళ్లింది. ఈ ఘటన సోమవారం నవీ ముంబైలోని రైల్వేస్టేషన్లో జరిగింది. ట్రాక్‌పై పడిపోయిన 50 ఏళ్ల మహిళ పై నుంచి లోకల్ ట్రైన్ వెళ్లింది. దీంతో.. రైల్వే అధికారులు వెంటనే స్పందించి వెనక్కి తీసుకురావడంతో మహిళను రక్షించారు. అయితే.. ఆ మహిళ ప్రాణపాయం నుంచి… -
Viral: అయ్యయో.. తల్లి, పిల్లాడు రైలు ఎక్కుతుండగా షాకింగ్ ట్విస్ట్.. చివరికి..?!
కొంతమంది వారి తొందరపాటు కారణంగా రైలు ప్రయాణన్ని చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. మరికొందరైతే ఎదుటివారిని ప్రమాదంలో నెట్టడం గమనిస్తుంటాము. ఇందుకు సంబంధిచిన వీడియోలు అనేకమార్లు వైరల్ అవ్వడం చేసే ఉంటాము. కాకపోతే కొన్నిమార్లు మాత్రం ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఒక మహిళ తన పిల్లాడితో కలిసి రైలు ఎక్కుతుండగా.. ఈ సంఘటన చోటు చేసుకుంది. also… -
Chennai: చెన్నై ఆవడి వద్ద పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్..
చెన్నైలోని ఆవడి వద్ద లోకల్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈరోజు ఉదయం అన్ననూర్ వర్క్‌షాప్ నుండి ఆవడికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 4 కోచ్‌లు అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగింది. మెరీనా బీచ్‌కు వెళ్లే ఈ రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
Mumbai: ఓ తల్లి నీకంత తొందరేమీ వచ్చింది. జారావో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి
ముంబై లోకల్ ట్రైన్ లో ఓ అమ్మాయి పుట్ పాత్ పై వేలాడుతూ ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
Mumbai : ముంబయి లోకల్ ట్రైన్లో డెయిలీ ప్రయాణిస్తున్న కుక్క
ముంబయి లోకల్ ట్రైన్ రోజూ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. అయితే డెయిలీ ఓ డాగ్ కూడా ఇక్కడి లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తుంది. -
Mumbai: లోకల్ ట్రైన్‌ను ఎక్కనివ్వనందుకు కోపం.. ప్రయాణికులు ఏం చేశారంటే..
ముంబై లోకల్ రైళ్లు ముళ్లు లేని గులాబీల మంచం లాంటివి. దేశంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున, రైల్వే స్టేషన్లో ప్రజల ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దీని ఫలితంగా సెంట్రల్ రైల్వే స్టేషన్లో లోకల్ రైలును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు గొడవ జరిగింది. -
Women Passengers Fight in Local Train: ట్రైన్లో సీటు విషయంలో మహిళల రచ్చ.. జుట్లు పట్టుకొని కొట్టుకున్నారుగా..
లోకల్ ట్రైన్ మహిళలతో నిండిపోయింది.. ఇంతలోనే ఏదో వారి మధ్య నిప్పు రాజేసింది.. మాటామాట పెరిగింది.. ఇంకేముందు.. ఫైటింగ్‌కు దిగారు.. జుట్టు పట్టుకునొ కొట్టుకున్నారు.. మధ్యలో ఆపడానికి ప్రయత్నించినవారికి ముక్కులు కూడా పచ్చడి చేశారు.. ఇంతకీ రౌడీరాణుల్లా మహిళలు ఎందుకు రెచ్చిపోయారు.. ఆ ఘటన ఎక్కడ జరిగింది.. లోకల్ ట్రైన్లో వారి మధ్య చిచ్చు పెట్టిన విషయం ఏంటి అనే విషయానికి వెళ్తే.. సర్వ సాధారణంగా లోకల్ బస్సులు, రైళ్లలో సీట్ల కోసం కుస్తీ పడుతూనే ఉంటారు..… -
Mumbai Local Trains: మాస్క్ తప్పని సరి.. సర్కార్ ఉత్తర్వులు
మహారాష్ట్రలో రోజు రోజులు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముంబై లోకన్ ట్రైన్ లలో ప్రయాణికులు మాస్క్ తప్పని సరిగా ధరించాలని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. సబర్బన్ ట్రైన్ లో ప్రయాణించే ప్రయాణికులు మాస్క్ తప్పక ధరించాలని సీఎం ఉద్ధవ్ థాక్రే వివరించారు. ఆయన సీనియర్ ప్రభుత్వ అధికారులతో కరోనా పరిస్థితి పై శుక్రవారం చర్చలు జరిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముంబై సబర్బన్ లో మళ్ళీ ముఖానికి మాస్క్ లు తప్పని సరిగా…
తాజావార్తలు
-
OnePlus Smart Phone: ధర రూ.20 వేల లోపు.. బ్యాటరీ 7,000 mAh.. సెప్టెంబర్ 22న మార్కెట్లోకి..
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?