యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీకి చేయనుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 1500 ఖాళీలను భర్తీ చేయాలని యూబీఐ లక్ష్యంగా పెట్టుకుంది.
Union Bank Of India: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 24 అక్టోబర్ 2024న మొదలైంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) వివిధ రాష్ట్రాల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్ కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ Unionbankofindia.co.inలో వివరణాత్మక సమాచారాన్ని పొందవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 24,…